CPS-PRAN lock Accounts and reset I- pin లాగిన్ సూచనలు Step - 1: మొదట మీరు www.cra-nsdl.com ను లాగిన్ అవ్వండి Step - 2: తర్వాత ఈ క్రింది image లో కనబడుతున్న subscibers box లో userm Id ను type and forgot passward ను click చేయండి. Step - 3: తర్వాత ఈ క్రింది image లో కనబడుతున్న reset password using secret question ను click చేయండి Step - 4: తర్వాత ఈ క్రింది image లో కనబడుతున్న box లో user Id No. ను enter చేసి submit చేయండి Step - 5: తర్వాత ఈ క్రింది image లో కనబడుతున్న box లో వున్న ప్రశ్నకు small letters లో Answer చేసి submit చేయ్యండి Step - 6: తర్వాత ఈ క్రింది image లో కనబడుతున్న boxల లో New paaword మరుయు confirm password ను enter చేసి submit చేయ్యండి Step - 7: తర్వాత ఈ క్రింది image లో click here to login ను నోక్కండి. తార్వాత subscriber box నందు user Id మరియు మీరు create చేసుకున్న password కొట్టి మీ Account ను విజయవంతంగ చూసుకొనవచ్చు. ఈ step లో కూడా reset కాకపొతే Step- B కొరకు క్రింద click చేయండి |