ఈ క్రింది three steps ద్వారా మీ యోక్క CPS Account ను reset చేసుకొచ్చు
If any clarification about how to reset I pin, contact Sri. KChandra Sekhar Rao Ph.No. 9553077701
Note: మీ Account Open తర్వాత Account Open పై భాగన securet ని click చేసిన అందులో secreat question ఎన్నుకొని, దాని Answer ను చిన్న అక్షరాలలో type చేసి దాని Answer ను గుర్తించుకొండి. ఇలా చేసినట్లైతే మీ password మరచిపొయిన Step-A ని follow అయి సులభంగా మీ Reset I pin ను పొందవచ్చు.