Step- B కొరకు CPS-PRAN lock Accounts and reset I- pin లాగిన్ సూచనలు
Step - 1: మొదట మీరు www.cra-nsdl.com ను లాగిన్ అవ్వండి Step - 2: తర్వాత ఈ క్రింది image లో కనబడుతున్న subscibers box లో userm Id ను type and forgot passward ను click చేయండి. Step - 3: తర్వాత ఈ క్రింది image లో కనబడుతున్న Instant reset I pin ను click చేయండి Step - 4: తర్వాత ఈ క్రింది image లో కనబడుతున్న box లలో వున్న అన్నింటిని పూర్తిగా enter చేసి Genarate OTP ని click చేయండి Step - 5: తర్వాత ఈ క్రింది image లో కనబడుతున్న box లో మీ Phone కు వచ్చిన One Time Password ని enter చేసి submit చేయండి Step - 6: తర్వాత ఈ క్రింది image లో కనబడుతున్న boxల లో New paaword మరుయు confirm password ను enter చేసి submit చేయండి Step - 7: తర్వాత ఈ క్రింది image లో click here to login ను నోక్కండి. తార్వాత subscriber box నందు user Id మరియు మీరు create చేసుకున్న password కొట్టి మీ Account ను విజయవంతంగ చూసుకొనవచ్చు. |
మీరు One Time Password ను enter చేసినా మీ Account lock అని సమాచారం వస్తే Step- C ని follow అవ్వండి, Step- C కొరకు క్రింద click చేయండి