Step-C కొరకు CPS-PRAN lock Accounts and reset I- pin లాగిన్ సూచనలు
Step - 1: మొదట మీరు www.cra-nsdl.com ను లాగిన్ అవ్వండి Step - 2: తర్వాత ఈ క్రింది image లో కనబడుతున్న subscibers box లో userm Id ను type and forgot passward ను click చేయండి. Step - 3: తర్వాత ఈ క్రింది image లో కనబడుతున్న Instant reset I pin ను click చేయండి Step - 4: తర్వాత ఈ క్రింది image లో కనబడుతున్న box లలో వున్న అన్నింటిని పూర్తిగా enter చేసి Nodel Officer ని click చేయండి |
Step - 5: మీరు Nodel Officer ని click చేయగానే మీకు screen నందు Nodel Office నుండి ఒక box వస్తుంది. దానిలో మీ details మరియు complient Number వస్తుంది. దీనిని print తీసి D.D.O ద్వారా Nodel Officer కు పంపవచ్చు లేదా 25 రోజుల తర్వాత మీ mail account కు ఒక message వస్తుంది అప్పుడు Step- B ni follow అవ్వండి.