STEP-1. మొదట మీరు ఈ క్రింది సాఫ్ట్ వేర్ ను డౌన్లోడ్ చేసుకొని 01/06/2014 వరకు షేరింగ్ బిల్ ను ప్రిపేర్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి...
Andra Pradesh and Telangana States Share Download here for CSS 90% Arrear Sharing Bill with
STEP-2. ఇప్పుడు మీరు ఆంధ్ర ప్రదేశ్ రాష్టానికి చె0దిన వారు అయితే క్రింది సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని 02/06/2014 నుండి నేటి వరకు బిల్ ను ప్రిపేర్ చేసుకోండి... 100% అమౌంట్ మీ సొంత రాష్ట్రంలో క్లేమ్ చేసుకోండి... సాఫ్ట్వేర్ లోని సూచనలను పాటించాలి.
STEP-3. ఇప్పుడు మీరు తెలంగాణా రాష్టానికి చె0దిన వారు అయితే క్రింది సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని... 02/06/2014 నుండి నేటి వరకు బిల్ ను ప్రిపేర్ చేసుకోండి... 100% అమౌంట్ మీ సొంత రాష్ట్రంలో క్లేమ్ చేసుకోండి... సాఫ్ట్వేర్ లోని సూచనలను పాటించాలి.